LATEST NEWS

నాకు కావాల్సింది ఓన్లీ intensity అంటున్నా కోహ్లీ…

2020 ipl, Abd updates,kohli updates,nimmakai,nimmakai news,Nimmakai.com,rcb updates,rcb updates in telugu,royal challengers banglore,telugu ipl 2020,telugu ipl news,telugu ipl updates,virat kohli ipl updates,

ఐపీల్ 2020 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. Rcb కెప్టెన్ విరాట్ కోహ్లీ intensity మీద మెసేజ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు బయటకి వచ్చింది.కోహ్లీ ప్లేయర్స్ తో ఇలా అంటున్నాడు,మీకు కావాలంటే వర్క్ లోడ్ తగ్గిస్తా కానీ నాకు ప్రతి ప్లేయర్ నుంచి ఫుల్ ఎఫిసీఎన్సీ వర్క్ కావాలి అని అన్నాడు.ఒకవేళ వర్క్ లోడ్ ఎక్కువైతే మనం మాట్లాడుకుని డిస్కస్ చేద్దాం.

నాకు క్వాలిటీ వర్క్ కావాలి,తక్కువ వర్క్ ఔట్ చేసినా క్వాలిటీ ఉండాలి.మీరు రెండు రెండున్నర్ర గంటలు వర్క్ చేసి అలిసి పోవడం నాకు అవసరం లేదు .మన ప్రాక్టీస్ సెషన్స్ లో intensity ముఖ్క్యం .intensity నే మనం పెంచు కోవాలి అని వీడియో లో కోహ్లీ ప్లేయర్స్ కి మెసేజ్ ఇస్తున్నారు.దీని పైన rcb ఫెస్సేర్ నవదీప్ స్పదింస్తూ ఇప్పుడు సెషన్స్ బాగా జరుగుతున్నాయి.సీనియర్స్ అందరూ intensity ఎలా పెంచుకోవాలో చెపుతున్నారు.

ప్రస్తుతం మేము intensity ని బాగా పెంచుకుంటున్నాం.కోహ్లీ చెపుతున్నా intensity ఏంటి అంటే ,intensity అంటే బలాన్ని పెంచుకోవడం అన్నమాట .మనలో బలం ఎక్కువగా ఉన్నప్పుడు కష్టమైన పని కూడా సులువుగా ఐపోతుంది అని కోహ్లీ దాని గురించి ఎక్సప్లైన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం rcb టీమ్ మొత్తం దీని మీదే వర్క్ చేస్తుంది.ఈ సారి ఎలాగైనా ఐపీల్2020 కప్పు గెలవాలని rcb చాలా కసరత్తులు చేస్తుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *