LATEST NEWS

పాకిస్తాన్ లో పిల్లిని రేప్ చేసిన టీనేజీ కుర్రాళ్ళు

cat raped in laahor , world news , pakistan News, pakistan teenagera

పాకిస్తాన్ లాహోర్ లో అత్యంత కిరాతకంగా ఘటన చోటు చేసుకుంది, నీచంగా టీనేజీ కుర్రాళ్ళు వారం రోజుల పాటు పిల్లిని రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది.. చివరకు పిల్లికి ప్రాణం పోయేలా చేసింది,

పాకిస్తాన్ లోని లాహోర్ లో ఒక కుటుంబం ప్రేమతో ఒక పిల్లిని పెంచుకోవడం కోసం కొనుగోలు చేశారు, ఆ కుటుంబం లోని టీనేజీ పిల్లాడి చూపు ఆ పిల్లిపై పడింది, అతనితో పాటు , తన ఆరుగురి స్నేహితులతో కలిసి పిల్లిపై వారం రోజుల పాటు లైంగిక దాగిలి పాల్పడ్డారు, దీనితో ఆ పిల్లి మర్మాంగల నుండి రక్త స్రావం, వీర్యం కరటంతో, పిల్లి నడవలేని స్థితిని పక్కింటి అమ్మాయి గమనించి,

పిల్లిపై లైంగిక దాడికి గమనించిన అమ్మాయి జెఎఫ్‌కె జంతు సంరక్షణ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరిస్థితి విషమించడంతో పిల్లి చనిపోయింది.

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *