v movie
ENTERTAINMENT

‘V’ సినిమాకి 33 కోట్ల ఆఫర్ ఇచ్చిన అమెజాన్

v movie

మార్చి ఆఖరులో ” V ” చిత్రాన్ని ప్రేక్షకులకు ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల థియేటర్లు మూసేసారు.ఈ సినిమాలో నాని ఫస్ట్ టైం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు.

ఓ టి టి వేదిక నుండి ఆఫర్లు వస్తున్న హీరో నాని మరియు సుధీర్ బాబు నిర్మాత దిల్ రాజు , దర్శకుడు ఇంద్రగంటి నిర్ణయాల మేరకు “v” ఓ టి టి లోకి రాలేదు.ఈ సినిమాకి అమెజాన్ 33 కోట్ల ఆఫర్ ఇచ్చిందట.

థియేటర్లు ఓపెన్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అన్న నేపథ్యంలో సినిమాని అమ్మేశారంటూ అంటున్నారు. అంతేకాక వడ్డీ బారం కూడా పెరుగుతుంది అందుకని అమ్మేశారంటూ టాక్ వస్తుంది ఏది నిజమో మరి……..

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *