LATEST NEWS

జనసేన నాయకులు హౌస్ అరెస్ట్

కర్నూలు జిల్లా పత్తికొండ లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు, దీనిపై కర్నూలు జిల్లా జనసేన నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, అలాగే ఈ సంఘటనను నిరసిస్తూ జనసేన నాయకులు ,రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు చింత సురేష్ బాబు చలో పత్తికొండ పేరుతో పిలుపునిచ్చారు, అయితే కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం జనసేన నాయకులను జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు, జనసైనికులను అర్ధరాత్రి హౌస్‌అరెస్ట్ […]

LATEST NEWS

వంతెన పూర్తి చేయకపోతే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తాం – చింత సురేష్ బాబు

కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని జమ్మిచెట్టుఏరియా-జోహరాపురంగ్రామాల మధ్యలో ఉన్న జోహరాపురం వంతెన మరియు ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న వంతెన పనులు నత్తనడకన సాగడం పట్ల నిరసన తెలియజేస్తూ ఈరోజు కర్నూలుజిల్లా జనసేన-బిజెపి కూటమి ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ రాయలసీమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ సురేష్ బాబు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నిధులు పాతబిల్లులకోసం విడుదల చేయించుకుని కమీషన్లు తీసుకుని వంతెన నిర్మాణాన్ని గాలికి […]

LATEST NEWS

డిక్లరేషన్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోండి – రఘు రామ రాజు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి కి సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ..మీ పై క్రైస్తవునిగా ముద్రపడింది కనుక ఈ నెలలో తిరుమలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్ పై సంతకం చేయండి. ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి గోటితో పోయే దాన్ని గొడ్డలి గాక ఎందుకు..? ఒక్క సంతకమే కదా పెట్టేయండి అప్పుడు మిమ్మల్ని సెక్యూలర్ గా భావిస్తారు, హిందువుల హృదయాలలో గౌరవంగా నిలిచిపోతారు’ అంటూ మీడియా […]

LATEST NEWS

ఏ గుడికి, మసిద్,చర్చ్ కి లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకు – కొడాలి నాని

వైసీపీ మంత్రి కొడాలి నాని దేవలయాలపై, అలాగే తిరుమలపై సంచలన వ్యాఖ్యలు చేశారు , ఏ హిందు దేవాలయానికి, చర్చ్ ,మసిద్ కి లేని డిక్లరేషన్ కేవలం తిరుమలకు ఎందుకు, ఇవి కేవలం రాజకీయ నాయకులు తమ స్వర్ధం కోసం పెట్టుకున్న రూల్స్ అంటూ మీడియా తో పంచుకున్నారు.. Video :

LATEST NEWS

జనసేనలోకి భారీగా చేరికలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి బలపడుతుంది అనే చెప్పాలి, జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారు.. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న విడి విధానాలు నచ్చి పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నరు అనే చెప్పాలి.. శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తగరపువలసలో భారీ సంఖ్యలో యువత మహిళలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ […]

LATEST NEWS

మొదటిరోజే షాక్ ఇచ్చిన గంగవ్వ

ఎట్టకేలకు బిగ్ బాస్ షో మొదలయ్యింది, ఈ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ వల్ల పెరఫార్మెన్స్ తో అందరిని అలరించి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు అయితే స్టార్ మా మొదటి రోజుకి సంబంధించిన ప్రోమో ఒకటి వొదిలారు ,మొదటి రోజు నామినేషన్ టాస్క్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇచ్చారు అందులో భాగంగా కొంత ఉత్కంఠగా ఉన్న ప్రోమో మాత్రం, అందులో గంగవ్వ ఇచ్చిన సమాధానం కి […]

LATEST NEWS

ఇది నా క్యారెక్టర్ కాదు, సీమంతం చేసుకోవాలని కోరిక, వాడుకొని మోసం చేశారు

తెలుగు చిత్రంలో కరాటి కల్యాణి గా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, బాబీ అంటూ ఓ పాత్రలో నటించిన ఆమెకి మంచి పేరు తీసుకువచ్చింది, ఈమెకు ఉన్న ఇమేజ్ కాస్త వేరుగా ఉంటుంది, ఇప్పుడు బిగ్బాస్ లోకి ఎంటర్ అయ్యి తన మనసులో మాటలు ప్రేక్షకులకు పంచుకుంది, కరాటే కల్యాణిలోని సున్నిత భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. నా పేరు కరాటే కల్యాణి,పుట్టింది శ్రీకాకుళం జిల్లా కవిటి. […]

Thaman, copy cat
ENTERTAINMENT

మరో సారి అడ్డంగా బుక్ అయిన థమన్

తెలుగు ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు, తన డిఫరెంట్ మ్యూజిక్ తో ఆడియాన్స్ లో తనకంటూ మంచి ముద్ర వేసుకున్న థమన్ కి కాపీ క్యాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంటుంది, తాజాగా వి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోను కాపీ ఆరోపణలు థమన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిజానికి, వి చిత్రం మ్యూజిక్ డైరెక్టర్‌గా అమిత్ త్రివేది పని చేశారు. అయితే వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో బ్యాక్‌గ్రౌండ్ […]