LATEST NEWS

పాపులారిటీ కోసం వచ్చా అంటున్నా అందాల భామ..

telugu big boss updates,big boss 4 contests,monal gajjar full story in telugu, sudigadu movie heroine,bb4 telugu,akkineni nagarjuna,bb4 nagarjuna ,Big Boss 4 telugu contestants final list, nimmakai

సుడిగాలి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ ని పలకరించింది monal gajjar .ఆమె సినిమాలలోకి రాకముందు ఒక ప్రైవేట్ బ్యాంకు లో పని చేసింది. 2012 లో Miss గుజరాతి దక్కించుకున్నా ఈ భామ ,దక్షిణాదిగా తెలుగు, తమిళ్,మళయాళం,గుజరాతి లాంగ్వేజెస్ లో హీరోయిన్ గా పని చేసింది. సుడిగాడు సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టిన ,తెలుగు లో అవకాశాలు రాలేదు .బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఫస్ట్ కంటెస్టెంట్స్ లో మొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ monal. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. తెలుగులో సుడిగాడు సినిమా ద్వారా తొలి అడుగు పెట్టింది.తెలుగు సరిగ్గా రాని ఈ భామ పలికే చిలుక పలుకులు ఆడియన్స్ ని ఏ మేరకు బుట్టలో పడేసుకుంటుందో చూడాలి. ఎలాగైనా కనెక్ట్ అయి ప్రేక్షకులకు తాను ఏంటో చూపించాలనుకుంటుంది.కొంచెం ఎమోషనల్ గా అంటున్న monal ఎత్తుగడలను ఎదురుకొంటుందా ,భావోద్వేగాలను అధిగమించి ముందుకు వెళ్తుందా ,అనేది చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *