LATEST NEWS

Episode 2 బిగ్ బాస్ లో మొదలైన రచ్చ….

big boss live updates,bigboss telugu,Bigboss4,Bigboss4 telugu updates,telugu bigboss updates,

మొదటి రోజు సరదాసరదాగా గడిచిన బిగ్ బాస్ 4 రెండో రోజు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలైంది.మొదటి రోజు మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చిన మొనల్ ,రెండో రోజు కూడా ఎమోషనల్ ఉన్నా ఆమెను ఇంటి సభ్యులు ఓదార్చరు.ఆ టైం లో వాళ్లని చూస్తే మహా నటి నటులుగా అనిపించారు.కానీ గంగవ్వ ఒక్కటే మాములుగా కనిపించింది.అఖిల్ తో తలపట్టించుకుంటు కూర్చింది.ఇక కరటి కల్యాణి హౌస్ లో రచ్చ స్టార్ట్ చేసి సుజాత తో మాటల యుద్ధనికి దిగింది.

సుజాత కూడా ఆగకుండా రెచ్చిపోయింది కానీ వాళ్ళు వెంటనే కూల్ అయ్యారు.వాళ్ళు వండిన వంటను సీక్రెట్ చాంబర్ లో ఉన్నా హర్యానా ఇస్మార్ట్ షోహెల్ కి ఇచ్చారు.కానీ ఇస్మార్ట్ షోహెల్ వాయిస్ విని ఇంటి సభ్యులు బిగ్ బాస్ వాయిస్ అనుకున్నారు అది చూడడానికి మంచి కామెడీ గా ఉంది.ఇక ఏలేమినేషన్స్ లోకి వచ్చే సరికి హౌస్ లో ఉన్నా రెండు కిటికీలు దగ్గర ఇద్దరు ఇంటి సభ్యులు వెళ్లి నించోవాలి.వాళ్లలో ఇంటి సభ్యులు అందరూ కలిసి ఒక అభిప్రాయనికి వచ్చి ఒకరిని సేఫ్ చెయ్యాలి ,ఒకరిని నామినేట్ చెయ్యాలి.

ముందుగా దేత్తడి హారిక, అభిజిత్ నామినేషన్స్ కి వెళ్లి కిటికీల దగ్గర నిలిచున్నారు.ఇంటి సభ్యులు అభిజిత్ ని నామినేట్ చేశారు హారిక సేఫ్ అయింది.రెండో జంటగా సూర్య కిరణ్ ,దేవి వెళ్లగా ఇంటి సభ్యులు కిరణ్ ని నామినేట్ చేసి దేవి ని సేఫ్ చేశారు. మరో జంటగా కల్యాణి,అఖిల్ వెళ్ళగా ఇంటి సభ్యులు అఖిల్ ని నామినేట్ చేసి, కల్యాణి ని సేఫ్ చేశారు.

రాజశేఖర్ ని నామినేట్ చేసిన సభ్యులు ,లాస్య మరియు మెహబూబ్ ఎలిమినెట్ జోన్లో ఉన్నా లాస్యని సేఫ్ చేశారు ఇంటి సభ్యులు.ఆ తరువాత కల్యాణి సుజాతను ఒక రేంజులో క్లాస్ పీకింది.నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు అంటూ చెప్పుకొంచింది.దాంతో వాతావరణం చాలా హాట్ గా మారింది.నెక్స్ట్ గంగవ్వ నోయిల్ నిలిచున్నారు కొందరు గంగవ్వ ను సేఫ్ చెయ్యాలని చాలా ట్ర్య్ చేశారు.కానీ ఎక్కువ మంది నోయిల్ వైపే ముగ్గు చూపారు.

దాంతో గంగవ్వ నామినేట్ అయింది.అలా అభిజిత్ ,సూర్య కిరణ్,అఖిల్,దివి, మెహబూబ,సుజాత,గంగవ్వ లు నామినేషన్ జోన్ లో ఉన్నారు.ఇది అలా ఉండగా బిగ్ బాస్ కి ఒక పోస్ట్ వచ్చింది దాంట్లో మీ14 మందిలో ఒక కట్టప్ప ఉన్నాడు అని బాంబ్ పేల్చాడు బిగ్ బాస్.అలా ఒక షాక్ ఇచ్చి డే వన్ కి సూపర్ ఎండింగ్ ఇచ్చాడు బిగ్ బాస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *