LATEST NEWS

బిగ్ బాస్ 4 అంతా పులిహోర నే..

telugu big boss updates, telugu big boss 4 updates,BB4,bb4 nagarjuna updates,BB4 telugu,akkineni nagarjuna,nimmakai news,nimmakai,Nimmakai.com,

బిగ్ బాస్ రెచ్చగొట్టడంతో మెయిన్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఇస్మార్ట్ మరియు అరియాన అడ్డగోలుగా మాట్లాడారు.నోయిల్ తో ఎందుకు కాల్ కట్ చేశారు అనడం స్టార్ట్ చేశారు.దానికి నోయిల్ సరైన ఎస్ప్లానేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు.మధ్యలో లాస్య కూడా ఎంట్రీ ఇచ్చి ఆమె కూడా కరెక్ట్ రీజన్ చెప్పింది.అలా గొడవతో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి నోయిల్ ట్ర్య్ చేసిన అరియాన మాత్రం గోడవని ఆపలేదు.అభిజిత్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ పెరిగి అరపుల దగ్గరకు వచ్చింది.అరియాన నోయిల్ మీద గొడవ పెట్టుకుంది.

దాంతో అదురైన పంచ్ వేసి అరియాన నోరు ని అడ్డుకట్ట కట్టాడు నోయిల్. అరియాన నాకు ఫుడ్ తినిపించాలి అని అనడంతో అఖిల్ తినిపించాడు.కానీ నోయిల్ మాత్రం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినమని పట్టు పట్టాడు.కానీ అరియాన తినక పోవడంతో కల్యాణి ఎంట్రీ ఇచ్చి అది టాస్క్ అనుకోని తినిపించడం మొదలు పెట్టింది.అరియాన అభిజిత్ ని నీది వరెస్ట్ ప్రవర్తన అని అనింది.ఈలోగా నోయిల్ అలాగే మిగతా వాళ్ళు అరియాన కు అన్నం తినిపించినందుకు అఖిల్ ని ఆట పట్టించారు.అఖిల్ ,అరియాన కనెక్షన్ బలపడే అవకాశం లేకపోలేదు.వేళా కొలంగా అన్నా కూడా అఖిల్ కాస్త హర్ట్ ఐయ్యాడు.

అన్నం తినిపిస్తుంటే గంగవ్వ టాఫిక్ ఎందుకు తెచ్చారు అని మాట్లాడాడు.కానీ అఖిల్ ఈ రోజు ఏడుచాడు. రోజు కన్నీళ్లు పెట్టె మొనల్ ఈ రోజు అఖిల్ తిసుకున్నాడు.అలా అలా చాలా సేపు సాగింది ఈ గొడవ.ఇంకోటి ఏంటి అంటే కల్యాణి కూడా ఏడుచింది. ఎప్పుడు క్లాస్ పీకే కిరణ్ ఈ రోజు మాత్రం కల్యాణి కి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.అప్పటికి పడుకున్న గంగవ్వ కి డిస్టర్బ్ అవుతుందని పక్కకి వెళ్ళాడు.రాత్రి 2 గంటల సమయంలో గర్ల్స్ అందరూ మీటింగ్ పెట్టారు.నువ్వు అతనికి ఎందుకు తినిపించమన్నావ్ అని సోహెల్ అడిగితే నీకు ఎందుకు అని నా ఇష్టం అని అనింది.నెక్స్ట్ డే మంచి సాంగ్ తో మొదలు పెట్టాడు బిగ్ బాస్.

దాంతో ఎవరికి వచ్చినట్టు డాన్స్ చేశారు.పొద్దునే గతంలో జరిగిన గోడవని సుజాత నువ్వే కట్టప్ప అని అనగానే అక్కడకి వచ్చినా అభిజిత్ లాస్య నే కట్టప్ప అని అన్నాడు.ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కామెడీ గంగవ్వ తో స్టార్ట్ అయింది.ఆ కెమెరాలని చూస్తూ మిగతా వాళ్ళు చెప్పమని చెప్పినేటివి చెప్పింది.కాసేపు లాస్య హారిక గంగవ్వ మీద జోక్స్ వేసుకొని నవ్వారు.ఈ లోగా మధ్యలో వచ్చిన అరియాన కి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది.అన్నట్టు ఈ రోజు హైలెట్ ఏంటి అంటే మొనల్ గజ్జర్ ఏడువలేదు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *