LATEST NEWS

బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఎవరు….?

telugu big boss updates,big boss 4 contests,bb4 updates in telugu,bb4 nagarjuna updates,nimmakai news,nimmakai,Nimmakai.com,

బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప పేరు చెప్పి సస్పెన్స్ పెట్టిన బిగ్ బాస్ ,రెండో రోజు మంచి సాంగ్ తో ఎపిసోడ్ 3 కూడా మొదలు పెట్టాడు.ఆ తరువాత కల్యాణి శిక్షకులరిగా మారింది.ఆమె అచ్చ తెలుగు బిగ్ బాస్ రూల్స్ చెప్పుకొచ్చింది.ఈ లోగా గంగవ్వ కు పంచ్ వేయాలని చూసింది,కానీ కల్యాణి ని తన పంచ్ లతో ఒక రేంజ్ లో ఆడుకుంది గంగవ్వ.జీతం తీసుకుంటూ అందరిని పేల్చేస్తావ పిచ్చి ఆసుపత్రిల లెక్క చేస్తున్నావ్ అంటూ గట్టి పంచ్ ఇచ్చింది గంగవ్వ.వీళ్ళ లెసన్స్ విని ఇబ్బంది పడ్డారు సీక్రెట్ ఛాంబర్ లో ఉన్న ఇస్మార్ట్, హరియన.

తరువాత కిచెన్ రూంలో అక్కడ కట్టప్ప ఎవరు అని డిస్కస్ జరిగింది.ఎప్పుడు నసా పెట్టె కిరణ్ ఈ సారి ఒక మంచి పాట పాడాడు.ఈ లోగా హరియన హౌస్ లో ఉన్న సభ్యులకు ఫోన్ చేసింది.ఆమె పొడిగింట్టి వాళ్ళం అని హింట్స్ ఇచ్చింది.ఐతే నోయెల్ ఫోన్ తీసుకొని అదరగొట్టాడు దాంతో సైలెంట్ ఐపోంది హరియన.మధ్యాహ్నం అందరిని ఒక చోట కూర్చోబెట్టి కట్టప్ప గురించి మీట్టింగ్ పెట్టడు బిగ్ బాస్.ఎవరి మనసులో ఎవరిని కట్టప్ప అనుకుంటున్నారో అనేది డిసైడ్ చెయ్యడానికి ఒక బ్యాలెట్ ఏరుపాటు చేశారు బిగ్ బాస్.

నోయిల్ మెహబూబ్ పేరు రాశాడు.దేవి నోయిల్ పేరు రాసింది.అఖిల్ కూడా నోయిల్ పేరు,మెహబూబ్ లాస్య పేరు,రాజశేఖర్ అఖిల్ పేరు,చివరికి రాయడం రాని గంగవ్వ సుజాత కి అఖిల్ పేరు చెప్పింది.ఆ తరువాత casual మీట్టింగ్ లో అభిజిత్ సరదాగా కళ్యాణితో మీరు ఆ చీర కట్టుకుంటే చూడలేక చచ్చిపోతారు అంటే మళ్ళీ కల్యాణి రచ్చ పెట్టింది.మీరు నన్ను avoid చేస్తున్నారు అంటూ అభిజిత్ దగ్గర నుండి లేచిపోయింది.

ఇక గంగవ్వ నువ్వే కట్టప్ప అంటూ అఖిల్ తో డైరెక్ట్ గా చెప్పింది.అభిజిత్ వచ్చి కల్యాణి కి sorry చెప్పాడు.సూర్య కిరణ్, రాజశేఖర్ ,మొనల్ ని సర్చ్ చెయ్యడానికి ట్ర్య్ చేశారు.దాంతో మళ్ళీ ఎమోషనల్ అయిన మొనల్.కల్యాణి, సుజాత కలిసి మోనల్ ని ఓదార్చారు.ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లో అస్సలు బిగ్ బాస్ ఆట మొదలైంది.

మొదటి సారి బిగ్ బాస్ luxary బడ్జెట్ అనౌన్స్ చేసాడు బిగ్ బాస్.మళ్ళీ కట్టప్ప గురించి హెచ్చరించిన బిగ్ బాస్ ,లాస్య ని కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచారు.అక్కడ ఒక లెట్టర్ ఉంది అది తీసుకెళ్లి అందరి ముందు చదవమని చెప్పాడు.చిత్రం ఎవరిది అనేది టాస్క్.దేవి ,రాజశేఖర్ సంచాలకులుగా వ్యవహరించాలని టాస్క్ ఇచ్చాడు.ఆ టాస్క్ ఏంటి అంటే అక్కడ ఒక పార్ట్నర్ చేతిలో ఉన్న బొమ్మ గురించి చెబుతుంటే,ఆ బొమ్మ వేరే వాళ్ళు గీయాలి.

గిసే వాళ్ళకి ఆ బొమ్మ చూడకుండా చూసే బాద్యత సంచాలకులపై ఉంచారు బిగ్ బాస్.కాని అక్కడ కూడా కట్టప్ప గురించి హెచ్చరిండంతో ఎవరబ్బా ఆ కట్టప్ప అని అందరూ అనుకున్నారు.టాస్క్ స్టార్ట్ అయ్యాక ఒకరు చెబుతుంటే ఒకరు గిస్తూ ఫుల్ క్రియేటివ్ గా సాగింది.టాస్క్ అవ్వగానే దేవి ఆ పెంటింగ్ సీట్స్ కలెక్ట్ చేసింది.

luxary బడ్జెట్ టాస్క్ లో 14000 పాయింట్స్ కనపడగానే అందరూ పండుగ చేసుకుంన్నారు. కానీ మీకు వచ్చింది కేవలం 5000 పాయింట్స్ అని చెప్పి అస్సలు ట్విస్ట్ రివీల్ చేసాడు బిగ్ బాస్.దీనితో ఎపిసోడ్ 3 కి ఎండ్ కార్డ్ పడింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *