LATEST NEWS

జనసేన నాయకులు హౌస్ అరెస్ట్

కర్నూలు జిల్లా పత్తికొండ లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు, దీనిపై కర్నూలు జిల్లా జనసేన నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, అలాగే ఈ సంఘటనను నిరసిస్తూ జనసేన నాయకులు ,రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు చింత సురేష్ బాబు చలో పత్తికొండ పేరుతో పిలుపునిచ్చారు, అయితే కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం జనసేన నాయకులను జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు, జనసైనికులను అర్ధరాత్రి హౌస్‌అరెస్ట్ […]

LATEST NEWS

వంతెన పూర్తి చేయకపోతే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తాం – చింత సురేష్ బాబు

కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని జమ్మిచెట్టుఏరియా-జోహరాపురంగ్రామాల మధ్యలో ఉన్న జోహరాపురం వంతెన మరియు ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న వంతెన పనులు నత్తనడకన సాగడం పట్ల నిరసన తెలియజేస్తూ ఈరోజు కర్నూలుజిల్లా జనసేన-బిజెపి కూటమి ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ రాయలసీమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ సురేష్ బాబు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నిధులు పాతబిల్లులకోసం విడుదల చేయించుకుని కమీషన్లు తీసుకుని వంతెన నిర్మాణాన్ని గాలికి […]

LATEST NEWS

డిక్లరేషన్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోండి – రఘు రామ రాజు

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి కి సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ..మీ పై క్రైస్తవునిగా ముద్రపడింది కనుక ఈ నెలలో తిరుమలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్ పై సంతకం చేయండి. ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి గోటితో పోయే దాన్ని గొడ్డలి గాక ఎందుకు..? ఒక్క సంతకమే కదా పెట్టేయండి అప్పుడు మిమ్మల్ని సెక్యూలర్ గా భావిస్తారు, హిందువుల హృదయాలలో గౌరవంగా నిలిచిపోతారు’ అంటూ మీడియా […]

LATEST NEWS

ఏ గుడికి, మసిద్,చర్చ్ కి లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకు – కొడాలి నాని

వైసీపీ మంత్రి కొడాలి నాని దేవలయాలపై, అలాగే తిరుమలపై సంచలన వ్యాఖ్యలు చేశారు , ఏ హిందు దేవాలయానికి, చర్చ్ ,మసిద్ కి లేని డిక్లరేషన్ కేవలం తిరుమలకు ఎందుకు, ఇవి కేవలం రాజకీయ నాయకులు తమ స్వర్ధం కోసం పెట్టుకున్న రూల్స్ అంటూ మీడియా తో పంచుకున్నారు.. Video :

LATEST NEWS

జనసేనలోకి భారీగా చేరికలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి బలపడుతుంది అనే చెప్పాలి, జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారు.. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న విడి విధానాలు నచ్చి పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నరు అనే చెప్పాలి.. శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తగరపువలసలో భారీ సంఖ్యలో యువత మహిళలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ […]

LATEST NEWS

బిగ్ బాస్ 4 అంతా పులిహోర నే..

బిగ్ బాస్ రెచ్చగొట్టడంతో మెయిన్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఇస్మార్ట్ మరియు అరియాన అడ్డగోలుగా మాట్లాడారు.నోయిల్ తో ఎందుకు కాల్ కట్ చేశారు అనడం స్టార్ట్ చేశారు.దానికి నోయిల్ సరైన ఎస్ప్లానేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు.మధ్యలో లాస్య కూడా ఎంట్రీ ఇచ్చి ఆమె కూడా కరెక్ట్ రీజన్ చెప్పింది.అలా గొడవతో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి నోయిల్ ట్ర్య్ చేసిన అరియాన మాత్రం గోడవని ఆపలేదు.అభిజిత్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ పెరిగి అరపుల దగ్గరకు వచ్చింది.అరియాన […]

LATEST NEWS

ఇందుకేనా ధోని ని బెస్ట్ కెప్టెన్ అంటారు….

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒత్తిడి లో నిర్ణయలు తీసుకోవడంలో ఉన్నా ప్రత్యేకత మనకు తెలిసిందే.అలాంటి ధోని ipl2020 కి మరో సారి అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు.ధోని తీసుకున్న నిర్ణయం బీసీసీఐ తో పాటు ఐపీల్ ప్రాజెన్సీలని కూడా ఆచార్యపరిచింది.ఇపుడు సర్వత్ర దీని గురించే చర్చిస్తోంది. వివరాలలోకి వీళ్ళితే ఐపీల్ కి మరో నాలుగు వరాలు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా బాధిన పడ్డారు.స్టార్ ఆటగాడు సురేష్ రైనా […]

LATEST NEWS

టీ20 లలో కీలక మార్పు….

సాధారణంగా క్రికెట్ లో బ్యాట్సమెన్ లదే ఆధిపత్యం ఉంటుంది.ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేద్దామన్న సాధ్య పడదు.ఎంత పొదుపుగా బౌలింగ్ చేద్దామన్న వీలు కాదు.బౌలర్లు భయంభయంగా బౌలింగ్ వేస్తుంటారు. బ్యాట్సమెన్ మాత్రం చాలా స్వేచ్ఛగా బ్యాట్టింగ్ ఆడుతుంటాడు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ shane warner ఇలా అన్నారు , ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రెండో టీ20 ముగిసిన సందర్భంగా అతడు ఎం అంటునాడంటే , టీ20 లో బ్యాట్సమెన్ ఆధిపత్యం […]

LATEST NEWS

బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఎవరు….?

బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప పేరు చెప్పి సస్పెన్స్ పెట్టిన బిగ్ బాస్ ,రెండో రోజు మంచి సాంగ్ తో ఎపిసోడ్ 3 కూడా మొదలు పెట్టాడు.ఆ తరువాత కల్యాణి శిక్షకులరిగా మారింది.ఆమె అచ్చ తెలుగు బిగ్ బాస్ రూల్స్ చెప్పుకొచ్చింది.ఈ లోగా గంగవ్వ కు పంచ్ వేయాలని చూసింది,కానీ కల్యాణి ని తన పంచ్ లతో ఒక రేంజ్ లో ఆడుకుంది గంగవ్వ.జీతం తీసుకుంటూ అందరిని పేల్చేస్తావ పిచ్చి ఆసుపత్రిల లెక్క చేస్తున్నావ్ అంటూ […]