
ఎట్టకేలకు బిగ్ బాస్ షో మొదలయ్యింది, ఈ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ వల్ల పెరఫార్మెన్స్ తో అందరిని అలరించి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు
అయితే స్టార్ మా మొదటి రోజుకి సంబంధించిన ప్రోమో ఒకటి వొదిలారు ,మొదటి రోజు నామినేషన్ టాస్క్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇచ్చారు అందులో భాగంగా కొంత ఉత్కంఠగా ఉన్న ప్రోమో మాత్రం, అందులో గంగవ్వ ఇచ్చిన సమాధానం కి అందరూ షాక్ అయ్యారు, ఇద్దరిలో ఒకరిని నామినాటే చేయాలి అని అడిగిన ప్రశ్నకి ‘ఇద్దరు మొన్నేగా వచ్చింది ఎందుకు నామినాటే చేయాలి ఇద్దరు ఉండని’ అనే సమాధానం కి అందరూ నవ్వుకున్నారు, గంగవ్వ మంచితనంతో అందరి మనసులు గెలుచుకుంది..!