డబ్బుకోసమే బిగ్ బాస్ కి వచ్చాను – దేవి

ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ దేవి , ఇటు యాంకరింగ్ లోను, రిపోర్టింగ్ లొనే తన దైన శైలిలో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకుంది, ఆ గుర్తింపుతోనే తెలుగు లో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో లో ఎంట్రీ కి ఛాన్స్ కొట్టేసింది, ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు,

ఈమె వస్త్రధారణ ,హెయిర్ స్టైల్ కూడా భిన్నంగా ఉంటాయి, దేవి పూర్తి పేరు నాగవల్లి, రాజమండ్రి కి చెందిన దేవి జర్నలిజం పై మక్కువతో మాస్ కమ్యూనికేషన్ లో డిప్లొమా పూర్తి చేసి టీవీ9 లో కెరీర్ మొదలుపెట్టింది, తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది,భర్తతో విడాకులు తీసుకున్నా ఆమెకు ఆరేళ్ళ బాబు కూడా ఉన్నాడు, మొదటిరోజు హౌస్ లోకి అడుగు పెట్టిన దేవి తన మనసులో మాటలు చెప్పుకొచ్చింది, వస్తూనే బిగ్ బాస్ హౌస్ విన్నర్ అవుతాను అని నమ్మకంగా చెప్పింది, తాను డబ్బుకోసమే బిగ్ బాస్ కి వచ్చాను అని మనసులో మాట చెప్పేసింది..!

Nimmakai Team: One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
Leave a Comment
Recent Posts