LATEST NEWS

వైస్ కెప్టెన్ రేసులో ముగ్గురు స్టార్ ఆటగాళ్లు….

telugu ipl updates,ipl 2020,csk 2020 updates,csk updates,cak telugu updates,raina updates in csk,csk team test covid positive,Mahendra Singh Dhoni,MS Dhoni retirement,nimmakai news,Nimmakai.com,nimmakai

ఐపీల్ దగ్గరైయే కొద్ది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కష్టాలు రేటింపు అయ్యాయి.ఆ జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ,స్పిన్ బౌలర్ హారబజాన్ ఐపీల్ నుండి దూరమైయ్యరు.వీళ్లిద్దరి స్థానాలలో భర్తీ చేసే పనిలో csk చాలా బిజీగా వుంది.అలా ఉన్న csk యాజమాన్యానికి మరో సవాల్ కూడా ఎదురైంది.సురేష్ రైనా csk జట్టుకి వైస్ కెప్టెన్ గా వ్యవహరించేవాడు.

Csk యాజమాన్యం రైనా స్తానం భర్తీ చెయ్యడానికి తక్షణమే వెతకాలి.అందులో భాగంగా చెన్నై జట్టులోముగ్గురు ఆటగాళ్లను వైస్ కెప్టెన్ గా పరిగిణిలోకి తీసుకోవాలని చూస్తుంది. వీరిలో మొదటి వాడు రవీంద్ర జడేజా,జడేజా కు గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు.ధోనికి అత్యంత సన్నిహితుడిగా అతడికి పేరు ఉంది.

అంతే కాకుండా జడేజా కు అల్ రౌండర్ మంచి పేరు ఉంది ఐపీల్ లో,దీంతో ఆ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఇచ్చిన ఆచర్యపోనవసరం లేదు.అలాగే ఆ జట్టు ఇంకో అల్ రౌండర్ కేదార్ జాదవ్ పేరు కూడా వినిపిస్తుంది.జాదవ్ కి గతంలో వైస్ కెప్టెన్ గా అనుభవం లేదు.కానీ దేశవాలి క్రికెట్ లో మహారాష్ట్ర కు నాయకత్వం వహించాడు.

ఇంకా మూడో ఆటగాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ ఉన్నాడు.గతంలో సౌత్ ఆఫ్రికా కు కెప్టెన్ చేసిన అనుభవం ఉంది.అందుకు చెన్నై యాజమాన్యం డూప్లెసిస్ వైపు ఎక్కువ ముగ్గు చూపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *