LATEST NEWS

ఆర్సీబి గురించి బాగా ఎమోషనల్ అయిన కోహ్లీ….

2020 ipl,telugu ipl updates,telugu ipl 2020,royal challengers banglore,rcb updates,rcb updates in telugu,virat kohli ipl updates,Abd updates,rcb latest schedule,Dream11 IPL 2020,Who won IPL 2020 rights,ipl schedule,ipl schedule 2020,UAE rcb updates,UAE updates in telugu,Nimmakai.com,nimmakai news,nimmakai,

ఐపీల్ మొదలై ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ12 సంవత్సరాలలో కొన్ని వందల మంది ప్లేయర్స్ ఐపీల్ ఆడారు,అలాగే చాలా రికార్డులు నెలకొల్పారు.కానీ కోహ్లీ కి ఉన్న రికార్డు మాత్రం ఎవ్వరు దాటలేరేమో అనిపిస్తుంది.అది ఏంటి అంటే కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే ఐపీల్ లో ఒకే ఒక్క యాజమాన్యనికి (rcb)ఆడుతున్నాడు.

కోహ్లీ 2008 నుంచి ఇప్పటివరకు rcb తోనే ఉన్నాడు.ప్రస్తుతం ఐపీల్2020 rcb కెప్టెన్ గా వ్యవహరిస్తూ టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. 2013 నుంచి rcb కి కెప్టెన్ గా ఉన్నాడు.2016 లో విరాట్ కోహ్లీ rcb కెప్టెన్ గా కప్పు అందించడంలో జస్ట్ మిస్ ఐయ్యాడు అని చెప్పాలి.ఆ సీజన్ లో 973 పరుగులతో బ్యాటింగ్ విశ్వరూపం చూపించాడు.

ఆ రికార్డు ఇప్పటికి ఉంది.అదే సీజన్లో ఒకే సీజన్లో 5 సెంచరీలు చేసిన మొదటి బ్యాట్సమెన్ విరాట్ కోహ్లీ.తాజాగా rcb ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు.అందులో కోహ్లీ ని ఒక ప్రశ్న అడిగారు ,rcb ని వదిలేస్తారా మీ ఓన్ ప్రాజెన్సీ ఢిల్లీ కి ఆడుతారా అని అడిగారు. దీనికి విరాట్ కోహ్లీ చెప్పిన సమాధానం వింటే విరాట్ ఫ్యాన్స్, అటు rcb ఫ్యాన్స్ ఫిదా అవుతారు.rcb తో న జర్నీ స్టార్ట్ అయి 12 సంవత్సరాలు అయింది.

మేము మా గోల్ ని రిచ్ కావాలనుకుంటున్నాము.కొన్ని సార్లు ఆ గోల్ మిస్ అయింది అన్నాడు.Rcb ని వదిలిపెట్టలన్నా ఆలోచన నాకు లేదు ,అలాగే వదిలిపెట్టను కూడా అని కొంచెం ఎమోషనల్ గా చెప్పారు. అలాగే ఈ సారి ఎలాగైనా కప్పు గెలుస్తాము అని కూడా చెప్పారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *