LATEST NEWS

టీ20 లలో కీలక మార్పు….

ipl 2020,ipl updates,ipl 2020 updates,telugu ipl updates,telugu 2020 ipl updates, cricket updates,rcb updates,csk updates,mumbai updates,nimmakai news,Nimmakai.com,nimmakai

సాధారణంగా క్రికెట్ లో బ్యాట్సమెన్ లదే ఆధిపత్యం ఉంటుంది.ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేద్దామన్న సాధ్య పడదు.ఎంత పొదుపుగా బౌలింగ్ చేద్దామన్న వీలు కాదు.బౌలర్లు భయంభయంగా బౌలింగ్ వేస్తుంటారు. బ్యాట్సమెన్ మాత్రం చాలా స్వేచ్ఛగా బ్యాట్టింగ్ ఆడుతుంటాడు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ shane warner ఇలా అన్నారు , ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రెండో టీ20 ముగిసిన సందర్భంగా అతడు ఎం అంటునాడంటే ,

టీ20 లో బ్యాట్సమెన్ ఆధిపత్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో క్రికెట్ కి మంచింది కాదు.బౌలర్లు కి న్యాయం జరగాలంటే టీ20 నిబంధాలతో కీలక మార్పులు జరగాలి.ఒక్కో బౌలర్ కి 4 ఓవర్లు ఉన్న టీ20 క్రికెట్ లో 5 ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలి.అంతే కాకుండా ఎంతో మంది బౌలర్లను వినియోగిస్తున్నారు.అలా కాకుండా నలుగురికి మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలి.

అప్పుడే అందరికి సమాన న్యాయం జరుగుతుంది .దీని కారణంగా మంచి బౌలర్లు వస్తారు.ఉత్తమ బౌలర్లని ఎంపిక చెయ్యడం జరుగుతుంది.అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం ఓవర్ల ని వేగంగా వెయ్యొచ్చు అని అన్నాడు. shane warner అన్నది అక్షరాలు నిజాం.ప్రతి జట్టులోను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే బౌలర్ల లో ఒకరు ఇద్దరు ఉంటారు.టీ20 లో బ్యాట్సమెన్ అలాంటి బౌలర్ల ని ఏమి చెయ్యలేరు.

కానీ అప్పుడప్పుడు బౌలింగ్ చేసే అల్ రౌండర్ల బౌలర్ల తో అస్సలు సమస్య, వీళ్ళ బౌలింగ్ లో బ్యాట్సమెన్ కావాల్సిన పరుగులు తీసుకుంటారు. Shane warner చెప్పినట్టు చేస్తే మంచి బౌలర్ల ను నలుగురిని మాత్రమే ఎంపిక చెయ్యొచ్చు.బ్యాట్సమెన్ ని కూడా కట్టడి చెయ్యొచ్చు.mari వార్నర్ అన్నది బీసీసీఐ పరిగిణిలోకి తీసుకుంటుందా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *