
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒత్తిడి లో నిర్ణయలు తీసుకోవడంలో ఉన్నా ప్రత్యేకత మనకు తెలిసిందే.అలాంటి ధోని ipl2020 కి మరో సారి అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు.ధోని తీసుకున్న నిర్ణయం బీసీసీఐ తో పాటు ఐపీల్ ప్రాజెన్సీలని కూడా ఆచార్యపరిచింది.ఇపుడు సర్వత్ర దీని గురించే చర్చిస్తోంది.
వివరాలలోకి వీళ్ళితే ఐపీల్ కి మరో నాలుగు వరాలు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా బాధిన పడ్డారు.స్టార్ ఆటగాడు సురేష్ రైనా ఉన్నట్టువుండి ఐపీల్ నుండి వెనుదిరిగాడు.అది జరిగిన వారం రోజులకు ఆ జట్టు స్పిన్నర్ హారభజాన్ కూడా ఐపీల్ నుండి వెళ్లిపోయారు.ఇలాంటి సమయంలో మొదటి మ్యాచ్ ముంబై , చెన్నై మధ్య నిర్వహిస్తే చెన్నై కి ప్రాక్టీస్ కు సమయం ఉండదనిబీసీసీఐ భావిచింది.
మొదటి మ్యాచ్ ముంబై చెన్నై మధ్య కాకుండా వేరే జట్ల మధ్య నిర్వహించాలని అనుకున్నారు.కానీ ధోని దానికి సస్సెమిరా అనకుండా తొలి మ్యాచ్ కోసం మేము సిద్ధంగా ఉన్నాము అని పట్టు పట్టి మ్యాచ్ నిర్వహించాలని కోరాడు.జట్టులో కీలక ఆటగాళ్లు కీలక సమయంలో బయటకు వెళ్లిన,ఆటగాళ్లు కరోనా బారిన పడిన,
సరైన సమయం లభించక పోయిన ధోని వెనకడుగు వేయకుండా మొదటి మ్యాచ్ కు సిద్ద పడ్డాం అందరికి ఆచార్య పడిచింది.మొత్తానికి ఐపీల్ ప్రారంభం కాకుండానే ధోని తన మార్క్ నిర్ణయం తీసుకొని,ఈ ఐపీల్ ని తేలికగా తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పేశాడు.