LATEST NEWS

ఏ గుడికి, మసిద్,చర్చ్ కి లేని డిక్లరేషన్ తిరుమలకు ఎందుకు – కొడాలి నాని

వైసీపీ మంత్రి కొడాలి నాని దేవలయాలపై, అలాగే తిరుమలపై సంచలన వ్యాఖ్యలు చేశారు , ఏ హిందు దేవాలయానికి, చర్చ్ ,మసిద్ కి లేని డిక్లరేషన్ కేవలం తిరుమలకు ఎందుకు, ఇవి కేవలం రాజకీయ నాయకులు తమ స్వర్ధం కోసం పెట్టుకున్న రూల్స్ అంటూ మీడియా తో పంచుకున్నారు..

Video :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *