LATEST NEWS

పవన్ కళ్యాణ్ గారిని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజ్ గారు

pawan kalyan,janasena,bip,janasena bjp meet,andhra politics,rajadhani issue,

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత సోము వీర్రాజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా ఈ రోజు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు,

జనసేన పార్టీ , భారతీయ జనతా పార్టీ తో ఉన్న పొత్తు అందరికి తెలిసిన విషయమే, అయితే ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గా ఎన్నికైన సోమూవీర్రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిమి కలిసి రాబోయే రోజుల్లో బీజేపీ- జనసేన పొత్తు గురించి, రాజధాని విషయంలో చర్చించినట్టు సమాచారం,

pawan kalyan,janasena,bip,janasena bjp meet,andhra politics,rajadhani issue,

అలా భవిష్యత్తు కార్యాచరణ, 2024 లో ఎన్నికలే లక్షంగా, ప్రజల సమస్యల గురించి సుదీర్ఘ చర్చ్ జరిగినట్టు సమాచారం, వీళ్ళ కలయిక ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారుతోంది.

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *