LATEST NEWS

యువతిపై చెయ్యి చేసుకున్న పోలీస్ , సీఎం సీరియస్

Jharkhand police,Telugu Latest News,telugu viral News,Andhra News,nimmakai,

జార్ఖండ్‌ : పోలీస్ ఉద్యోగం ఉంది కదా అని విర్రవీగాడో పోలీస్ అధికారి, నడిరోడ్డుపై ఒక యువతిని చెంప పై చెయ్యి చేసుకోవడమే కాకా, జుట్టు పట్టుకుని లాగిమరి కొట్టారు ఆ పోలీస్ అధికారి,

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో , ఆ విషయం సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన ఆయన సీరియస్ అయ్యారు. డీజీపీ ఎమ్‌వీ రావుకు ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. ‘ఇలాంటి నీచమైన, అనుచితమైన ప్రవర్తనను అస్సలు భరించకూడదు’ అని ట్వీట్ చేశారు. వీడియోలోని పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన డీజీపీ సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసి, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

Jharkhand police,Telugu Latest News,telugu viral News,Andhra News,nimmakai,
Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *