LATEST NEWS

ప్రపంచ రికార్డ్ కొట్టిన సడక్ 2 ట్రైలర్

మహేష్ భట్ దర్శకత్వంలో లో అలియా భట్ హీరోయిన్ గా ,సంజయ్ దత్ కీలక పాత్రలో వస్తున్న సడక్ – 2 కి డిష్ లైక్ ల పరంపర కొనసాగుతుంది, ఇప్పటి వరకు 11.65 మిలియన్ ల డిస్ లైక్ లతో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది,

యూట్యూబ్ లో పెద్ద ఎత్తున సుశాంత్ ఫ్యాన్స్ డిస్ లైక్ లు కొట్టడం తో ఈ వీడియో హైలైట్ గా నిలిచింది, దీనికి కారణం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక మహేష్ భట్ హస్తం ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగటం తో, ఆ ఆగ్రహాన్ని ఇలా చూపిస్తున్నారు.

ఈ డిస్ లైక్ ల పరంపర ఎంత వరకు కొనసాగుతుందో వేచి చూడాలి

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *