కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కారోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు,
నిన్న జ్వరంగా ఉండటంతో కరోనా టెస్ట్ చేయించటంతో కరోనా పాజిటివ్ అని తేలింది, దీనితో తనతో కలిసిన వాళ్ళను కూడా టెస్ట్ లు చేపించుకోమని సిద్ధరామయ్య గారు ట్విట్టర్ వేదికగా కోరారు…
