LATEST NEWS

సుశాంత్ కేస్ సీబీఐ చేతికి

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేస్ రోజుకో మలుపు తిరుగుతుంది, మొదట అందరూ సుశాంత్ డిప్రెషన్ వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పిన, సుశాంత్ సింగ్ తండ్రి అనూహ్యంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రెహ చక్రవర్తి పై ఎఫైర్ నమోదు చేయడం తో కేస్ మళ్ళీ తెర పైకి వచ్చింది

అయితే రెహ చక్రవర్తి ఈ కేసును బీహారు పోలీలనుండి ,ముంబయి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ సుప్రీంకోర్టు లో అప్పీల్ చేసింది, అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు సుశాంత్ డెత్ కేసును సీబీఐ కి ఇవ్వాలి అంటూ ఆర్డర్స్ జారీ చేసింది, దానితో పాటు ముంబై పోలీసులకు అలాగే బీహార్ పోలీసులకు కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వాలి అంటూ తీర్పిచింది.

Nimmakai Team
One-Stop-Shop for all latest NEWS, Entertainment, Lifestyle, Travel, Political updates, etc...
http://nimmakai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *