LATEST NEWS

Episode 2 బిగ్ బాస్ లో మొదలైన రచ్చ….

మొదటి రోజు సరదాసరదాగా గడిచిన బిగ్ బాస్ 4 రెండో రోజు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలైంది.మొదటి రోజు మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చిన మొనల్ ,రెండో రోజు కూడా ఎమోషనల్ ఉన్నా ఆమెను ఇంటి సభ్యులు ఓదార్చరు.ఆ టైం లో వాళ్లని చూస్తే మహా నటి నటులుగా అనిపించారు.కానీ గంగవ్వ ఒక్కటే మాములుగా కనిపించింది.అఖిల్ తో తలపట్టించుకుంటు కూర్చింది.ఇక కరటి కల్యాణి హౌస్ లో రచ్చ స్టార్ట్ చేసి సుజాత తో మాటల యుద్ధనికి […]