chiranjeevi
ENTERTAINMENT

ఒకే సారి రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేయనున్న మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి తన సినిమాల గురించి అప్పటిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచిస్తూన్నాడు.తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక దాని తరువాత ఇంకొక సినిమాను వరుస లో ఉంచుతున్నాడు. తను ఏది చేసినా అది అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా తో చిరంజీవి బిజీగా ఉన్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఆగిపోయింది. ఇంకా సగానికి పైగా పూర్తి చేయాల్సి ఉంది. కరోనా తీవ్రత తగ్గాక తొందరగా సినిమా పనులను పూర్తి […]