LATEST NEWS

ఏపీ లో రెండు లక్షలు దాటినా కరోనా కేసులు

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,171 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. కొత్తగా 7594 మంది వైరస్ నుంచి కోలుకోగా… మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,20,464 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 89 మంది […]