LATEST NEWS

జనసేన నాయకులు హౌస్ అరెస్ట్

కర్నూలు జిల్లా పత్తికొండ లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు, దీనిపై కర్నూలు జిల్లా జనసేన నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, అలాగే ఈ సంఘటనను నిరసిస్తూ జనసేన నాయకులు ,రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు చింత సురేష్ బాబు చలో పత్తికొండ పేరుతో పిలుపునిచ్చారు, అయితే కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం జనసేన నాయకులను జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు, జనసైనికులను అర్ధరాత్రి హౌస్‌అరెస్ట్ […]

LATEST NEWS

వంతెన పూర్తి చేయకపోతే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తాం – చింత సురేష్ బాబు

కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని జమ్మిచెట్టుఏరియా-జోహరాపురంగ్రామాల మధ్యలో ఉన్న జోహరాపురం వంతెన మరియు ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉన్న వంతెన పనులు నత్తనడకన సాగడం పట్ల నిరసన తెలియజేస్తూ ఈరోజు కర్నూలుజిల్లా జనసేన-బిజెపి కూటమి ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ రాయలసీమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడు మరియు పాణ్యం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ సురేష్ బాబు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నిధులు పాతబిల్లులకోసం విడుదల చేయించుకుని కమీషన్లు తీసుకుని వంతెన నిర్మాణాన్ని గాలికి […]

LATEST NEWS

జనసేనలోకి భారీగా చేరికలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి బలపడుతుంది అనే చెప్పాలి, జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారు.. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న విడి విధానాలు నచ్చి పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నరు అనే చెప్పాలి.. శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తగరపువలసలో భారీ సంఖ్యలో యువత మహిళలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ […]

LATEST NEWS

పవన్ కళ్యాణ్ గారిని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజ్ గారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత సోము వీర్రాజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా ఈ రోజు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, జనసేన పార్టీ , భారతీయ జనతా పార్టీ తో ఉన్న పొత్తు అందరికి తెలిసిన విషయమే, అయితే ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గా ఎన్నికైన సోమూవీర్రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిమి కలిసి రాబోయే రోజుల్లో బీజేపీ- జనసేన పొత్తు గురించి, రాజధాని విషయంలో […]