క్షీర సాగర మథనం చిత్రంలో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, మానస్ నాగులపల్లి హీరోలుగా నటిస్తోన్నరు. హీరోయిన్ గా అక్షత సోనావని నటించిన సినిమా టీజర్ ఈ నెల 21ను క్రిష్ విడుదల చేయనున్నారు. డైరెక్టర్ క్రిష్ 21న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు టీజర్ ను విడుదల చేయనున్నాట్లు వెళ్ళాడించారు. ఐదు విభిన్న కథల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని వెళ్ళాడించారు. బ్రహ్మాజీ […]