హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సీసీఎంబీ (CCMB) కీలక విషయాలను ఇటీవల వెల్లడించింది. కరోనా వైరస్ కేవలం ముక్కు, నోటి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే వ్యాప్తిచెందుతుంది అని మనకు తెలిసిన సమాచారం, కేవలం ముక్కు, నోటి నుంచి వెలువడే స్రావాల ద్వారా మాత్రమే కాకుండ మురుగు నీటిలో వైరస్ ఆనవాళ్లు ఉంటాయని సీసీఎంబీ వెల్లడించింది. అయితే మురుగు నీటిలో వైరస్ ఉనికి గుర్తించినా ఇది వేరొకరికి సంక్రమించదని నివేదికలో స్పష్టం చేసింది. […]