raghava lawrence
LATEST NEWS

నేను రాజకీయ ప్రవేశం చేయట్లేదు అని తేల్చి చెప్పిన…. రాఘవ లారెన్స్

ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తాడంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను లారెన్స్ కొట్టిపారేశాడు. లాక్ డౌన్ సమయంలో అమ్మ క్యాంటీన్ లో మూడు పూటలా ఉచిత భోజనం , వలస కార్మికులకు స్వస్థలానికి వెళ్లేందుకు ఆర్థిక సాయం మరియు సినీ కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ అంతేకాకుండా తన అనాథ ఆశ్రమం లో ఏమి లోటు లేకుండా చూసుకోవడం ,నడిగర్ సంఘము సభ్యులకు నగదు, సరుకులు ఇవ్వడం ఇదంతా చూసి […]