LATEST NEWS STORIES

History of Rakhi Festival | Raksha Bandan History

శ్రీ కృష్ణునికి శృతదేవి అనె మేనత్త ఉండేది.అమెకు శిశుపాలుడు అనె వికృత రూపమైన కుమారుడు జన్మించాడు.ఎవరిచేయి పడితే పిల్లవాడు మాములు రూపానికి మారతాడో అతని చేతిలోనే మరణిస్థాడు అని ఆమెకు చెప్పారు.ఒకరోజు శ్రీ కృష్ణుడు తన మేనత్త ఇంటికి వస్తాడు. శృతదేవి తన కుమారుడుని కృష్ణుని చేతిలోఉంచి లోపలికి వెళ్తుంది.శిశుపాలుడు మాములు రూపానికి మారడంతో శృతదేవి సంతోషిస్తుంది కానీ కృష్ణుని చేతిలో మరణిస్తాడాని బాధపడి తన కొడుకుని చంపకూడదని వేడుకుంటుంది.అప్పుడు కృష్ణుడు కరిగిపోయి సరే వంద తప్పులు […]