LATEST NEWS

ఆర్సీబి గురించి బాగా ఎమోషనల్ అయిన కోహ్లీ….

ఐపీల్ మొదలై ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ12 సంవత్సరాలలో కొన్ని వందల మంది ప్లేయర్స్ ఐపీల్ ఆడారు,అలాగే చాలా రికార్డులు నెలకొల్పారు.కానీ కోహ్లీ కి ఉన్న రికార్డు మాత్రం ఎవ్వరు దాటలేరేమో అనిపిస్తుంది.అది ఏంటి అంటే కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే ఐపీల్ లో ఒకే ఒక్క యాజమాన్యనికి (rcb)ఆడుతున్నాడు. కోహ్లీ 2008 నుంచి ఇప్పటివరకు rcb తోనే ఉన్నాడు.ప్రస్తుతం ఐపీల్2020 rcb కెప్టెన్ గా వ్యవహరిస్తూ టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. 2013 నుంచి […]

LATEST NEWS

కోహ్లీని విడిచి పెట్టేది లేదు అంటున్నా డివిలియర్స్…

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లోనే అత్యంత ఫేమ‌స్ విదేశీ క్రికెట‌ర్ల‌లో ఏబీ డివిలియ‌ర్స్ ఒక‌రు. 2011 నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఏబీ ఆడుతున్నాడు. తాజాగా సోష‌ల్ మీడియాలో డివిలియ‌ర్స్ మాట్లాడుతూ.. త‌న జీవితకాలం మొత్తం ఆర్సీబీ త‌ర‌పునే ఆడ‌తాన‌ని డివిలియ‌ర్స్ పేర్కొన్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) త‌ర‌పున అరంగేట్రం చేసిన డివిలియ‌ర్స్‌.. 2011 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆర్సీబీ త‌ర‌పునే ఆడుతున్నాడు.తొలి నాలుగు సీజ‌న్ల‌పాటు ఆర్సీబీ త‌ర‌పున ఆడిన తను.. ఐదో […]

LATEST NEWS

నాకు కావాల్సింది ఓన్లీ intensity అంటున్నా కోహ్లీ…

ఐపీల్ 2020 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. Rcb కెప్టెన్ విరాట్ కోహ్లీ intensity మీద మెసేజ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు బయటకి వచ్చింది.కోహ్లీ ప్లేయర్స్ తో ఇలా అంటున్నాడు,మీకు కావాలంటే వర్క్ లోడ్ తగ్గిస్తా కానీ నాకు ప్రతి ప్లేయర్ నుంచి ఫుల్ ఎఫిసీఎన్సీ వర్క్ కావాలి అని అన్నాడు.ఒకవేళ వర్క్ లోడ్ ఎక్కువైతే మనం మాట్లాడుకుని డిస్కస్ చేద్దాం. నాకు క్వాలిటీ వర్క్ కావాలి,తక్కువ వర్క్ ఔట్ చేసినా క్వాలిటీ […]