LATEST NEWS

బిగ్ బాస్ 4 అంతా పులిహోర నే..

బిగ్ బాస్ రెచ్చగొట్టడంతో మెయిన్ హౌస్ లోకి ఎంటర్ అయిన ఇస్మార్ట్ మరియు అరియాన అడ్డగోలుగా మాట్లాడారు.నోయిల్ తో ఎందుకు కాల్ కట్ చేశారు అనడం స్టార్ట్ చేశారు.దానికి నోయిల్ సరైన ఎస్ప్లానేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు.మధ్యలో లాస్య కూడా ఎంట్రీ ఇచ్చి ఆమె కూడా కరెక్ట్ రీజన్ చెప్పింది.అలా గొడవతో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి నోయిల్ ట్ర్య్ చేసిన అరియాన మాత్రం గోడవని ఆపలేదు.అభిజిత్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ పెరిగి అరపుల దగ్గరకు వచ్చింది.అరియాన […]

LATEST NEWS

బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఎవరు….?

బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప పేరు చెప్పి సస్పెన్స్ పెట్టిన బిగ్ బాస్ ,రెండో రోజు మంచి సాంగ్ తో ఎపిసోడ్ 3 కూడా మొదలు పెట్టాడు.ఆ తరువాత కల్యాణి శిక్షకులరిగా మారింది.ఆమె అచ్చ తెలుగు బిగ్ బాస్ రూల్స్ చెప్పుకొచ్చింది.ఈ లోగా గంగవ్వ కు పంచ్ వేయాలని చూసింది,కానీ కల్యాణి ని తన పంచ్ లతో ఒక రేంజ్ లో ఆడుకుంది గంగవ్వ.జీతం తీసుకుంటూ అందరిని పేల్చేస్తావ పిచ్చి ఆసుపత్రిల లెక్క చేస్తున్నావ్ అంటూ […]

LATEST NEWS

ఎవరు ఈ తెలంగాణ పోరి దేత్తడి హారిక..?

బిగ్ బాస్ 4 లో దేత్తడి హారిక అని అనగానే ఎవరు ఈ హారిక అని అందరూ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు.దేత్తడి హారిక అస్సలు పేరు హారిక అలేఖ్య .దేత్తడి అనే కామెడీ వెబ్ సిరీస్ ని యూట్యూబ్ లో చెయ్యడంతో దేత్తడి హరికగా మారిపోయింది.ఫ్రాస్ట్రేటెడ్ తెలంగాణ పిల్లగా మంచి పేరు సంపాదించుకుంది ఈ అందాల అమ్మడు. 1997 లో హైదరాబాద్ లో పుట్టిన ఈ 21 ఏళ్ల పోరి ఫ్రాస్ట్రేటెడ్ పిల్లగా ఫుల్ ఫేమస్.ఫస్ట్ వీడియో […]

LATEST NEWS

బిగ్ బాస్ లో కోపం వస్తే బొక్కలు ఇరగొడుతా అంటున్నా తీన్మార్ సుజాత…

శృతి అంటే ఎవరు గుర్తు పట్టకపోవచ్చు కానీ , జోర్డార్ సుజాత అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.పూర్తిగా పల్లెటూరిలోనే పెరిగిన సుజాత. సుజాత 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూలో చదివింది. హయ్యర్ స్టడీస్ పూర్తి అయిన తరువాత,ఆన్లైన్ మార్కెటింగ్ లో జాబ్ చేసింది. తెలంగాణ యాసలో ఒకసారి ప్రోగ్రాం వస్తుందిఅని ఒక్కసారి ట్ర్య్ చేద్దామని ఆడిసెన్సు కి వెళ్లిన శృతి మాటల తీరు నచ్చడంతో ఆమెను సెలెక్ట్ చేశారు.అలా తీన్మార్ వార్తల తో సుజాతగా అందరికి దగ్గరయ్యింది.ఆ […]

LATEST NEWS

పాపులారిటీ కోసం వచ్చా అంటున్నా అందాల భామ..

సుడిగాలి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ ని పలకరించింది monal gajjar .ఆమె సినిమాలలోకి రాకముందు ఒక ప్రైవేట్ బ్యాంకు లో పని చేసింది. 2012 లో Miss గుజరాతి దక్కించుకున్నా ఈ భామ ,దక్షిణాదిగా తెలుగు, తమిళ్,మళయాళం,గుజరాతి లాంగ్వేజెస్ లో హీరోయిన్ గా పని చేసింది. సుడిగాడు సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టిన ,తెలుగు లో అవకాశాలు రాలేదు .బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఫస్ట్ […]

LATEST NEWS

డబ్బుకోసమే బిగ్ బాస్ కి వచ్చాను – దేవి

ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ దేవి , ఇటు యాంకరింగ్ లోను, రిపోర్టింగ్ లొనే తన దైన శైలిలో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకుంది, ఆ గుర్తింపుతోనే తెలుగు లో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో లో ఎంట్రీ కి ఛాన్స్ కొట్టేసింది, ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు, ఈమె వస్త్రధారణ ,హెయిర్ స్టైల్ కూడా భిన్నంగా ఉంటాయి, దేవి పూర్తి పేరు నాగవల్లి, రాజమండ్రి కి చెందిన […]