మన చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రేపు 65వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సంగతి మనఅందరికి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు, సెలబ్రిటీలు, ఇండస్ట్రీ, కుటుంబ సభ్యులు అనేక సర్ప్రైజ్లు ప్లాన్ చేశారు. సాయంత్రం చిరు కామన్ బర్త్‌డే డీపీని విడుదల చేస్తారు. కొద్ది సేపటి క్రితం జాంబీ రెడ్డి టీం చిరంజీవి బర్త్‌డే సందర్భంగా సర్ప్రైజ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో నాట్యమండలి స్టేజ్, గద పట్టుకొని చిరు కనిపిస్తున్నారు. మెగాస్టార్‌కి […]