amit shah
LATEST NEWS

Home Minister Amit Shah tests positive for COVID-19

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారని ఆయన ట్వీట్‌లో తెలిపారు. “కరోనా యొక్క ప్రారంభ లక్షణాలను పొందిన తరువాత, నేను పరీక్షను పూర్తి చేసాను మరియు నివేదిక తిరిగి సానుకూలంగా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, కాని వైద్యుల సలహా మేరకు నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన మీరందరూ, దయచేసి మిమ్మల్ని మీరు వేరుచేసి మీ విచారణ పూర్తి చేసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను […]

47 more apps banned by India
LATEST NEWS

తాజాగా మరో 47 చైనీస్ యాప్స్ బ్యాన్ చేసిన భారత్.

భారత ప్రభుత్వం గత నెలలో నిషేధించిన tiktok తరహా 59 యాప్‌లలో క్లోన్‌గా ఉన్న మరో 47 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం తాజాగా సోమవారం నిషేధించింది. భారత ప్రభుత్వం నిషేధించిన ఈ 47 యాప్‌ల జాబితా త్వరలో విడుదల చేస్తామని అధికారులు వెళ్ళడించారు. తాజా నివేదికల ప్రకారం టెలికాం మంత్రిత్వ శాఖతో జరిపిన చెర్చల ద్వార భద్రతా సమీక్ష తర్వాత 47 చైనా యాప్‌లను నిషేధించాలని కఠిన నిర్ణయం తీసుకున్నారాని అధికారులు వెలడించారు. వీటిలో కొన్ని […]

LATEST NEWS

యువతిపై చెయ్యి చేసుకున్న పోలీస్ , సీఎం సీరియస్

జార్ఖండ్‌ : పోలీస్ ఉద్యోగం ఉంది కదా అని విర్రవీగాడో పోలీస్ అధికారి, నడిరోడ్డుపై ఒక యువతిని చెంప పై చెయ్యి చేసుకోవడమే కాకా, జుట్టు పట్టుకుని లాగిమరి కొట్టారు ఆ పోలీస్ అధికారి, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో , ఆ విషయం సీఎం హేమంత్ సోరెన్ వరకూ వెళ్లింది. ఈ వీడియో చూసిన ఆయన సీరియస్ అయ్యారు. డీజీపీ ఎమ్‌వీ రావుకు ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. ‘ఇలాంటి […]