v movie
ENTERTAINMENT

‘V’ సినిమాకి 33 కోట్ల ఆఫర్ ఇచ్చిన అమెజాన్

మార్చి ఆఖరులో ” V ” చిత్రాన్ని ప్రేక్షకులకు ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల థియేటర్లు మూసేసారు.ఈ సినిమాలో నాని ఫస్ట్ టైం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఓ టి టి వేదిక నుండి ఆఫర్లు వస్తున్న హీరో నాని మరియు సుధీర్ బాబు నిర్మాత దిల్ రాజు , దర్శకుడు ఇంద్రగంటి నిర్ణయాల మేరకు “v” ఓ టి టి లోకి రాలేదు.ఈ సినిమాకి అమెజాన్ 33 కోట్ల […]