Uma Maheswara Ugra Roopasya
ENTERTAINMENT MOVIE REVIEW

Uma Maheswara Ugra Roopasya Full Movie Review

‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’  సినిమా నటీనటులు: సత్యదేవ్, రూప కొడువయూర్, హరిచందన, నరేష్, సుహాస్, తదితరులు ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్ సంగీతం: బిజ్బల్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని-ప్రవీణ పరుచూరి కథ: శ్యామ్ పుష్కరన్ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకటేష్ మహా తొలి చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’తో తనదైన శైలితో ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. ఇటివల తన రెండో సినిమాకు ఆశ్చర్యకరంగా అతను రీమేక్ ను ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మలయాళంలో విజయవంతమైన చిత్రం […]