LATEST NEWS

ప్రెసిడెంట్ మెడల్ పేరు మద్యానికి

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడుపుతున్న వైన్ షాప్ లో ఒక రకానికి చెందిన మధ్యం పేరు ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది, మద్యానికి ‘ప్రెసిడెంట్‌ మెడల్‌’ అనే పేరు పెట్టడంపై సోషల్ మీడియాలో విపరతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి, రోజుకో కొత్త బ్రాండ్ పేరుతో పుట్టుకొస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ పేరు వివాదాస్పదం అయ్యింది, మద్యానికి ప్రెసిడెంట్ మెడల్ అని పెట్టడంపై నెల్లూరులో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎంతో గౌరవప్రదమైన ‘ప్రెసిడెంట్‌ మెడల్‌’ పేరును మద్యానికి పెట్టడం దారుణమని […]