LATEST NEWS

నిహారిక చేసిన పనికి నేను నా భార్య సూసైడ్ చేసుకుందాం అనుకున్నాం

మెగాబ్రదర్ నాగబాబు కు అతని కూతురు నిహరిక కు మధ్య ఉన్న అన్యోన్యత గురించి అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళిద్దరు టీవీ ఛానల్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. అలాగే నాగబాబు ఎన్నో ఇంటర్వ్యూలలో తన కుమార్తె పై ఉన్న ప్రేమ ను చెప్పేసారు,అలానే నిహారిక కూడా చాలా సమయాల్లో వాళ్ళ నాన్న గురించి చెప్పిందు, ఈ మధ్యనే నిహారిక కు చైతన్య తో నిశ్చితార్థం అయింది. ఈ నేపథ్యంలో ‘జీ తెలుగు’లో బుట్ట బొమ్మ కు పెళ్ళంట ఈవెంట్ ద్వారా నాగబాబు నిహారిక తో పాల్గొన్నారు,ఈ ఈవెంట్ […]