LATEST NEWS

ఎవరు ఈ తెలంగాణ పోరి దేత్తడి హారిక..?

బిగ్ బాస్ 4 లో దేత్తడి హారిక అని అనగానే ఎవరు ఈ హారిక అని అందరూ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు.దేత్తడి హారిక అస్సలు పేరు హారిక అలేఖ్య .దేత్తడి అనే కామెడీ వెబ్ సిరీస్ ని యూట్యూబ్ లో చెయ్యడంతో దేత్తడి హరికగా మారిపోయింది.ఫ్రాస్ట్రేటెడ్ తెలంగాణ పిల్లగా మంచి పేరు సంపాదించుకుంది ఈ అందాల అమ్మడు.

1997 లో హైదరాబాద్ లో పుట్టిన ఈ 21 ఏళ్ల పోరి ఫ్రాస్ట్రేటెడ్ పిల్లగా ఫుల్ ఫేమస్.ఫస్ట్ వీడియో 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.ఇక దేత్తడి సిరీస్ కి నెటిజన్లు మంచి రివ్యూ ఇచ్చారు.డాన్స్ అన్నా ,సింగింగ్ అన్నా హరికకు చాలా ఇష్టం .అంతే కాదు తన డిగ్రీ పూర్తి చేసిన తరువాత amezon కంపినీలో పని చేసింది.

అక్కడ జాబ్ నచ్చాక యాక్టింగ్ కెరియర్ లోకి అడుగు పెట్టింది.దేత్తడి హారిక nikname జెర్రీ.ఆదిత్యవర్మ అనే సినిమాలో ఒక కీ రోల్ చేసింది ఈ అమ్మడు.ఇక బిగ్ బాస్ 4 లో అడుగు పెట్టిన ఈ భామ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *