LATEST NEWS

ప్రపంచ రికార్డ్ కొట్టిన సడక్ 2 ట్రైలర్

మహేష్ భట్ దర్శకత్వంలో లో అలియా భట్ హీరోయిన్ గా ,సంజయ్ దత్ కీలక పాత్రలో వస్తున్న సడక్ – 2 కి డిష్ లైక్ ల పరంపర కొనసాగుతుంది, ఇప్పటి వరకు 11.65 మిలియన్ ల డిస్ లైక్ లతో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది, యూట్యూబ్ లో పెద్ద ఎత్తున సుశాంత్ ఫ్యాన్స్ డిస్ లైక్ లు కొట్టడం తో ఈ వీడియో హైలైట్ గా నిలిచింది, దీనికి కారణం బాలీవుడ్ నటుడు సుశాంత్ […]